“Telugu Proverb:
పితికే బర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చినట్టు”
“Telugu Proverb:
పితికే బర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చినట్టు”
“Telugu Proverb:
పితికే బర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చినట్టు”
“Telugu Proverb:
అర్జునః ఫల్గునః పార్థ: కిరీటీ శ్వేతవాహనః |,”
“Telugu Proverb:
పిడుగుకూ బియ్యానకూ వకటే మంత్రము”
“Telugu Proverb:
పిఠాపురము వెళ్లి పిడతెడు నీళ్లు తెచ్చినట్టు”
“Telugu Proverb:
పిట్టా పిట్టా పోరు పిల్లి తీర్చినట్టు”
“Telugu Proverb:
పిట్ట కొంచెము కూత ఘనము”
“Telugu Proverb:
పిచ్చుగుంటలవాని పెండ్లి యెంత వైభవమెంత”
“Telugu Proverb:
పిచ్చికమీద బ్రహ్మాస్త్రమా”
“Telugu Proverb:
పిండి యెంతో నిప్పటి అంతే”
“Telugu Proverb:
పిందెలో పండిన పండు”
“Telugu Proverb:
పిండీ ప్రోలూ లేనిదీ పెండ్లి అవునా”
“Telugu Proverb:
పాలే కుడిచి రొమ్మే గుద్దినాడు”
“Telugu Proverb:
పాశిన కూడు పదునుకు వస్తున్నదా”
“Telugu Proverb:
పాలుపోశి పెంచినా పాము కరవక మానదు”
“Telugu Proverb:
పాలును చూడనా భాండాన్ని చూడనా”