“Telugu Proverb:
పిల్లి బ్రహ్మహంత”
“Telugu Proverb:
పిల్లి బ్రహ్మహంత”
“Telugu Proverb:
పిల్లి బ్రహ్మహంత”
“Telugu Proverb:
పిల్లిని చంపిన పాపము నీది, బెల్లము తిన్న పాపము నాది”
“Telugu Proverb:
పిల్లిని చంకబెట్టుకొని పెండ్లికి వెళ్లినట్టు”
“Telugu Proverb:
పిల్లికి రొయ్యల మొలతాడు కట్టితే, అషుంటా బోయి నోట్లో వేసుకొన్నదట.",”
“Telugu Proverb:
పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుతున్ను యెవరూ యెరుగరని యెంచుకొన్నట్టు”
“Telugu Proverb:
పిల్లికి చెలగాటము యెలికకు ప్రాణసంకటము”
“Telugu Proverb:
పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు కలగకోరును”
“Telugu Proverb:
పిల్ల లేని యింట్లో తాత తడువులాడినట్టు”
“Telugu Proverb:
పిల్లముడ్డి గిల్లి వుయ్యాల వూచే వాడు”
“Telugu Proverb:
పిల్లగలవాడు పిల్లకు యేడిస్తే, కాటివాడు కాసుకు యేడ్చినాడు”
“Telugu Proverb:
పిల్లకాయలకూ పీటకోళ్లకూ చలిలేదు”
“Telugu Proverb:
పిల్లకాకి యేమి యెరుగును వుండేలు దెబ్బ”
“Telugu Proverb:
పిరికి బంటుకు తుమ్మాస్థ”
“Telugu Proverb:
పిలిస్తే బిగిస్తే సరిగాని వస్తే వాడి అబ్బ తరమా”
“Telugu Proverb:
పిలవని పేరంటము చెప్పని వక్క పొద్దు”
“Telugu Proverb:
పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు, మేనమామ పెండ్లాము మేనత్త కాదు.",”