“Telugu Proverb:
పాలల్లో పంచదార వొలికినట్టు”
“Telugu Proverb:
పాలల్లో పంచదార వొలికినట్టు”
“Telugu Proverb:
పాలల్లో పంచదార వొలికినట్టు”
“Telugu Proverb:
పాలబుట్టితే మాత్రము మేలు గుణము కలుగునా.Does every thing that comes from milk possess good qualities ?Good qualities are not always possessed by people of high birth”
“Telugu Proverb:
పాలకు వచ్చి ముంత దాచినట్టు”
“Telugu Proverb:
పారవేసుకొన్న చోటనే వెతుక్కో వలశినది”
“Telugu Proverb:
పారే చీమ చప్పుడు వినేవాడు”
“Telugu Proverb:
పాయసములో నెయ్యి వొలికినట్టు”
“Telugu Proverb:
పాములలో మెలగ వచ్చునుగాని, స్వాములలో మెలగ కూడదు”
“Telugu Proverb:
పామునూ చావనివ్వడు, బడితే విరగనివ్వడు”
“Telugu Proverb:
పాముతో చెలిమి, కత్తితో సాము”
“Telugu Proverb:
పాము చుట్టము పడిగ పగ”
“Telugu Proverb:
పాముకాళ్లు పామునకెరుక”
“Telugu Proverb:
పాముకు పాలుపోశినట్టు”
“Telugu Proverb:
పాపి సొమ్ము పరులపాలు, ద్రోహి సొమ్ము దొంగలపాలు.",”
“Telugu Proverb:
పాపటకాయ కొరకనెంత యాక పెట్టనెంత.A bramble is neither large enough to bite nor to place on a dish.Pâpața is the Pavetta Indica.A quantity quite inadequate to one’s wants”
“Telugu Proverb:
పానకములోని పుల్ల”
“Telugu Proverb:
పాతముండలందరూ పోగయి కొత్తముండ తాడు తెంపినట్టు”