“”
“”
“Telugu Proverb:
పాడు వూరికి మంచపు కోడు పోతరాజు”
“Telugu Proverb:
పాడు వూరికి నక్క తలారి”
“Telugu Proverb:
పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి”
“Telugu Proverb:
పాటు కలిగితే కూటికి కొదవా”
“Telugu Proverb:
పాటు పడితే భాగ్యము కలుగును”
“Telugu Proverb:
పాటిమీది గంగానమ్మకు కూటిమీదనే లోకము”
“Telugu Proverb:
పాకలపాటి వారి రణకొమ్ము”
“Telugu Proverb:
పాగావంటి బంధువుడూ లేడు, అంగరకావంటి హరాంఖోరూ లేడు”
“Telugu Proverb:
పాండవుల వారి సంపాద్యము దుర్యోధనుల వారి పిండా కూళ్లకు సరి”
“Telugu Proverb:
పక్షి మీద గురి పెట్టి మృగమును వేశినట్టు”
“Telugu Proverb:
పసుపూ బొట్టూ పెట్టి పెండ్లికి పిలిస్తే వెళ్లక పెంకు పట్టుకొని పులుసుకు వెళ్లినట్టు”
“Telugu Proverb:
పల్లము వుండే చోట నీళ్లు నిలుస్తవి”
“Telugu Proverb:
పసుపు కొమ్ము యివ్వని కోమటి పసారమంతా కొల్ల యిచ్చినాడు”
“Telugu Proverb:
పలకని వాండ్లతో పది వూళ్లవాండ్లూ గెలవ లేరు”
“Telugu Proverb:
పరువిచ్చి పరువు తెచ్చుకో”