“Telugu Proverb:
పదిమందితోటి చావు పెండ్లితో సమము”
“Telugu Proverb:
పదిమందితోటి చావు పెండ్లితో సమము”
“Telugu Proverb:
పదిమందితోటి చావు పెండ్లితో సమము”
“Telugu Proverb:
పడమట కొరడు వేస్తే, పాడుగుంటలన్నీ నిండును”
“Telugu Proverb:
పడిశెము పది రోగాల పెట్టు”
“Telugu Proverb:
పట్టపగలు చుక్కలు పొడిపిస్తాడు”
“Telugu Proverb:
పట్టినది చింత కొమ్మ గాని ములగ కొమ్మ కాదు”
“Telugu Proverb:
పచ్చి వెలగకాయ గొంతున పడ్డట్టు”
“Telugu Proverb:
పచ్చి గడ్డి వేస్తే భగ్గుమని మండుతున్నది”
“Telugu Proverb:
పగవానింట పది బిచ్చాలు పోయినా పోయినవేను”
“Telugu Proverb:
పగలెల్లా బారెడు నేశినాను, దివ్వెతేవే దిగ నేస్తాను”
“Telugu Proverb:
పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు.",”
“Telugu Proverb:
పగలు చస్తే వాతికి లేదు, రాత్రి చస్తే దీపముకు లేదు”
“Telugu Proverb:
పక్కలో కత్తి”
“Telugu Proverb:
పక్కపుండు పెంచుతావేమి”