“Telugu Proverb:
పందుం తిన్నా పరకడుపే, యేదుం తిన్నా యేకాదశే”
“Telugu Proverb:
పందుం తిన్నా పరకడుపే, యేదుం తిన్నా యేకాదశే”
“Telugu Proverb:
పందుం తిన్నా పరకడుపే, యేదుం తిన్నా యేకాదశే”
“Telugu Proverb:
పందిని నందినీ, నందిని పందినీ చేశేవాడు”
“Telugu Proverb:
పందిలి పడి చచ్చిన వారూ యిల్లు పడి బ్రతికిన వారూ లేరు”
“Telugu Proverb:
పందికి యేలరా పన్నీరు గిండి”
“Telugu Proverb:
పండు జారి పాలల్లో పడ్డట్టు”
“Telugu Proverb:
పండగ తొల్నాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నము కరువు, పండగ మర్నాడు మజ్జిగ కరువు”
“Telugu Proverb:
పంజెకేలరా పత్తి ధర”
“Telugu Proverb:
పంచాగ్ని మధ్యమందు వున్నట్టు”
“Telugu Proverb:
పంచాంగములు పోతే నక్షత్రములు పోనా”
“Telugu Proverb:
పంచశుభం పంచాశుభం”
“Telugu Proverb:
పంచపాండవులు మంచం కోళ్లవలె ముగ్గురు అంటారేగాని, యిద్దరే అని వక వేలు చూపినాడట.“The five Pandavas they say are three like the legs of a bed, but there are only two,” said he, showing one finger.",”
“Telugu Proverb:
న్యాయము తప్పని వానికి ఆచార్య కటాక్షమెందుకు”
“Telugu Proverb:
నోరు మూస్తే మూగ, నోరు తెరిస్తే రాగ”
“Telugu Proverb:
నోరు మాట్లాడుతూ వుంటే, నొసలు యెక్కిరిస్తూ వుంటున్నది.",”
“Telugu Proverb:
నోరు మంచిదయితే వూరు మంచిది”
“Telugu Proverb:
నోరు కొవ్వి నీళ్లు కారడము”