“Telugu Proverb:
నోరు కలిగితే బ్రతుకుతాడు”
“Telugu Proverb:
నోరు కలిగితే బ్రతుకుతాడు”
“Telugu Proverb:
నోరు కలిగితే బ్రతుకుతాడు”
“Telugu Proverb:
పంచపాండవులు మంచం కోళ్లవలె ముగ్గురు అంటారేగాని, యిద్దరే అని వక వేలు చూపినాడట.“The five Pandavas they say are three like the legs of a bed, but there are only two,” said he, showing one finger.",”
“Telugu Proverb:
న్యాయము తప్పని వానికి ఆచార్య కటాక్షమెందుకు”
“Telugu Proverb:
నోరు మూస్తే మూగ, నోరు తెరిస్తే రాగ”
“Telugu Proverb:
నోరు మాట్లాడుతూ వుంటే, నొసలు యెక్కిరిస్తూ వుంటున్నది.",”
“Telugu Proverb:
నోరు మంచిదయితే వూరు మంచిది”
“Telugu Proverb:
నోరు కొవ్వి నీళ్లు కారడము”
“Telugu Proverb:
నోరు అంబాళపు పండు, చెయ్యి బలుసు ముల్లు”
“Telugu Proverb:
నోట్లో ఆవగింజ దాగదు”
“Telugu Proverb:
నోటి ముత్యాలు రాలి పోతవా”
“Telugu Proverb:
నోటికీ చేతికీ యెంగిలి లేదు”
“Telugu Proverb:
నొసట వ్రాశిన వ్రాలు తప్పవు”
“Telugu Proverb:
నేల విడిచి సాము చేశినట్టు”
“Telugu Proverb:
నేతి బీరకాయ సామ్యము”