“Telugu Proverb:
నక్క రేలకాయ సామ్యము”
“Telugu Proverb:
నక్క రేలకాయ సామ్యము”
“Telugu Proverb:
నక్క రేలకాయ సామ్యము”
“Telugu Proverb:
నక్క యెక్కడ, దేవలోకమెక్కడ.",”
“Telugu Proverb:
నక్క పోయిన వెనక బొక్క కొట్టుకొన్నట్టు”
“Telugu Proverb:
నక్కను చూచిన వాడెల్లా వేటకాడే”
“Telugu Proverb:
నక్క జిత్తులన్నీ నావద్ద వుండగా నన్ను మోసము చేశెనే తాబేటి బుర్ర”
“Telugu Proverb:
నక్క గూసి పిల్లలకు దోవ తెచ్చును”
“Telugu Proverb:
నంబీ, తంబళీ, నాగుబామూ, చెవుల పిల్లీ, యెదురైతే చేటువస్తుంది”
“Telugu Proverb:
నంబి పెట్టినదే ప్రసాదము”
“Telugu Proverb:
నంది అంటే నంది, పంది అంటే పంది”
“Telugu Proverb:
నంగీ నమలక మింగవే అంటే, వుడికిన చేపలు కరుస్తవి అన్నదట.“Swallow without chewing, Nangi.”-—“ The boiled fish are",”
“Telugu Proverb:
న.నంగి వంగలు మేస్తే నారికేళాలు దూడమేశినది అన్నాడట.“When the Nangi ate up the brinjals, the calf ate up the",”
“Telugu Proverb:
ధైర్యములేని రాజు, యోచనలేని మంత్రి”
“Telugu Proverb:
ధీరుడయినా కావలె, దీనుడయినా కావలె",”
“Telugu Proverb:
ధాష్టీకానికి ధర్మము లేదు, గుడ్డి కంటికి చూపు లేదు”