“Telugu Proverb:
నా చెయ్యి నొస్తున్నది, నీ చేత్తో మొత్తుకో”
“Telugu Proverb:
నా చెయ్యి నొస్తున్నది, నీ చేత్తో మొత్తుకో”
“Telugu Proverb:
నా చెయ్యి నొస్తున్నది, నీ చేత్తో మొత్తుకో”
“Telugu Proverb:
నాగవల్లి నిష్ఠురము”
“Telugu Proverb:
నాగవల్లి తీరినట్టు”
“Telugu Proverb:
నాకోడీ కుంపటీ లేకపోతే, యేలాగు తెల్లవారుతున్నది”
“Telugu Proverb:
నాకూ నా పిల్లలకూ నూరేండ్లు ఆయుస్సు, నా పెనిమిటికి లోకము తోటిపాటు”
“Telugu Proverb:
నాకూ శిగ్గులేదు, రేపు వచ్చే అమావాస్యకూ శిగ్గులేదు”
“Telugu Proverb:
నాకు ఆయుష్యమస్తు, నాకు ఆరోగ్యమస్తు”
“Telugu Proverb:
నాం బడా, దర్శన్ థోడా”
“Telugu Proverb:
నవ్వే ఆడదాన్నీ యేడ్చే మొగవాణ్ణీ నమ్మరాదు”
“Telugu Proverb:
నవ్వు నాలుగందాల నష్టకారి”
“Telugu Proverb:
నవ్వుతూ తిట్టితివో నరకాన పడితివో”
“Telugu Proverb:
నవ్విన నాపచేనే పండుతున్నది”
“Telugu Proverb:
నవిలేవానికన్నా మింగేవాడు ఘనుడు”
“Telugu Proverb:
నవాబు సాతుల్లా ఖాన్ అవ్య నాటిది”
“Telugu Proverb:
నవాయతీ పొట్టా తమలపాకులు కట్టా తడువుతూ వుండవలెను”
“Telugu Proverb:
నల్లేరు మీద బండి పారినట్టు”