“Telugu Proverb:
నల్లిని గూర్చి మంచానికి పెట్లు”
“Telugu Proverb:
నల్లిని గూర్చి మంచానికి పెట్లు”
“Telugu Proverb:
నల్లిని గూర్చి మంచానికి పెట్లు”
“Telugu Proverb:
నలపాకము భీమపాకముగా వున్నది”
“Telugu Proverb:
నరుని కంట నల్లరాయి పగులును”
“Telugu Proverb:
నరము లేని నాలుక నాలుగు విధాలు”
“Telugu Proverb:
నమ్మి నానబోసితే, పులిసి బుర్రటలాడెను”
“Telugu Proverb:
నమ్మితి రామన్నా అంటే, నా అంతవాణ్ని చేస్తానన్నట్టు”
“Telugu Proverb:
నమాజు చెయ్యబోతే, మశీదు మెడను పడ్డది”
“Telugu Proverb:
నమల కూడని నారికేళము”
“Telugu Proverb:
నన్ను నేనే యెరగను, నిన్ను నేనేమి యెరుగుదును అన్నాడట",”
“Telugu Proverb:
నత్తగుల్లలన్నీ వకరేవున, ముత్యపు చిప్పలన్నీ వకరేవున",”
“Telugu Proverb:
నడిచే కొద్దీ డొంక, పెట్టే కొద్దీ కుదురు”
“Telugu Proverb:
నడవలేని అమ్మకు నాలుగు పక్కలా సవారి”
“Telugu Proverb:
నడమంత్రపు శిరి, నరాలమీది కురుపు.",”
“Telugu Proverb:
నడమంత్రపు దాసరి పొద్దుమానము యెరగడు”
“Telugu Proverb:
నట్టేట పుట్టి ముణిగినట్టు”
“Telugu Proverb:
నక్కలు యెరగని బొక్కలూ నాగులు యెరగని పుట్టలూ వున్నవా”