“Telugu Proverb:
దొరలు యిచ్చిన పాలుకన్నా ధరణి యిచ్చిన పాలు మేలు”
“Telugu Proverb:
దొరలు యిచ్చిన పాలుకన్నా ధరణి యిచ్చిన పాలు మేలు”
“Telugu Proverb:
దొరలు యిచ్చిన పాలుకన్నా ధరణి యిచ్చిన పాలు మేలు”
“Telugu Proverb:
దొంగిల బోతే మంగలం దొరికినది”
“Telugu Proverb:
దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకొని పోతే, గొడ్డు గేదె శ్రీ మహాలక్ష్మి అయినది.After the whole of the cattle had been stolen from the shed, the barren buflalo became as valuable as Maha Lakshmi (the goddess of fortune).",”
“Telugu Proverb:
దొంగా మనిషే”
“Telugu Proverb:
దొంగ వాకిట మంచము వేశినట్టు”
“Telugu Proverb:
దొంగవాడి పెండ్లాము యెప్పుడూ ముండమోపే”
“Telugu Proverb:
దొంగలు తోలిన గొడ్డు యే రేవున దాటినా వకటే”
“Telugu Proverb:
దొంగల తల్లికి యేడవ భయము.A robber’s mother fears to weep.When her son is caught.A person will suffer rather than criminate or bring shame upon himself”
“Telugu Proverb:
దొంగలు కొట్టిన ఆరు మాసములకు కుక్కలు మొరొగినవి”
“Telugu Proverb:
దొంగను పుట్టించిన వాడు మతిభ్రష్టును పుట్టించక మానడు”
“Telugu Proverb:
దొంగను తేలు కుట్టినట్టు”
“Telugu Proverb:
దొంగతో కూడా దయ్యము వెంబడే వచ్చును”
“Telugu Proverb:
దొంగ చెయ్యి దాచిపెట్టితే, అమావాస్య వచ్చినప్పుడు అల్లల్లాడినట్టు.",”
“Telugu Proverb:
దొంగ చిక్కెనోయి అంటే, కరిచేనోయి అన్నాడట.",”
“Telugu Proverb:
దొంగకు దొరికినదే చాలును”
“Telugu Proverb:
దొంగకు తలుపు తీశి దొరను లేపేవాడు”