“Telugu Proverb:
తురక దాసరికి యీత మజ్జిగ”
“Telugu Proverb:
తురక దాసరికి యీత మజ్జిగ”
“Telugu Proverb:
తురక దాసరికి యీత మజ్జిగ”
“Telugu Proverb:
తుమ్ము తమ్ముడై చెప్పును”
“Telugu Proverb:
తుమ్మితే పొయ్యేముక్కు యెన్నాళ్లు వుండును”
“Telugu Proverb:
తుప్పర్ల పసేగాని, మంత్రాల పస లేదు”
“Telugu Proverb:
తుడుం తుడుం అంటే, దురాయి దురాయి అన్నట్టు”
“Telugu Proverb:
తీట పట్టినవాడు గోకుకొంటాడు”
“Telugu Proverb:
తీగె పట్టుకొంటే, పొద అంతా కదిలినట్టు.",”
“Telugu Proverb:
తీగెకు కాయ బరువా”
“Telugu Proverb:
తిలాః పాపహరా నిత్యం, తలా పిడికెడు పిడికెడు”
“Telugu Proverb:
తిరిపెపు మజ్జిగకు వచ్చి పాడి బర్రెను బేరము చేశినట్టు”
“Telugu Proverb:
తిరపతి మంగలవాడివత్తు”
“Telugu Proverb:
తిరపతికి పోగానే తురక దాసరి అవునా”
“Telugu Proverb:
తిరగ మరిగిన కాలూ తిట్ట మరిగిన నోరూ వూరకుండవు”
“Telugu Proverb:
తియ్యని రోగములూ, కమ్మని మందులూ వున్నవా”
“Telugu Proverb:
తియ్యగా తియ్యగా రాగము, మూలగగా మూలగగా రోగము.",”