“”
“”
“Telugu Proverb:
తొంభై తొమ్మండ్రుగురు పోగయి తోలు చిరగ పొడిచినారు”
“Telugu Proverb:
తొండకు వెలుగు సాక్షి”
“Telugu Proverb:
తొండ ముదిరి వూసరవిల్లి అయినట్టు”
“Telugu Proverb:
తొంగున్న సుంకరీ తలమూట దింపు అన్నట్టు”
“Telugu Proverb:
తేళ్లల్లో కొండి, పాములలో పడిగ”
“Telugu Proverb:
తేలుకు యెవరు అపకారము చేశినారు”
“Telugu Proverb:
తేలుకు పుట్టి చలిపురుగు అయినట్టు”
“Telugu Proverb:
తేర సొమ్ము బీర పీచు”
“Telugu Proverb:
తేర గుర్రము, తంగేడు బరికె”
“Telugu Proverb:
తేరగాడికి యేమిరా తెల్ల జొన్ననూగు”
“Telugu Proverb:
తేమానం తెగబారెడు”
“Telugu Proverb:
తెలిశే వరకు బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య”
“Telugu Proverb:
తెలివి తక్కువ, ఆకలి యెక్కువ”
“Telugu Proverb:
తెలిశి తెలిశి బొందను పడ్డట్టు”