“Telugu Proverb:
తావలశినది రంభ, తాములిగినది గంగ”
“Telugu Proverb:
తావలశినది రంభ, తాములిగినది గంగ”
“Telugu Proverb:
తావలశినది రంభ, తాములిగినది గంగ”
“Telugu Proverb:
తాళ్లు తన్నేవారి తలలు తన్నేవాడు”
“Telugu Proverb:
తాళ్లపాకవారి కవిత్వము కొంత, తన పైత్యము కొంత”
“Telugu Proverb:
తాళ్లకు తలను చండ్లు మేకలకు మెడను చండ్లు”
“Telugu Proverb:
తాళిమి తన్నూ కాచును యెదిరినీ కాచును”
“Telugu Proverb:
తామరాకులో నీళ్లు తల్లడించినట్టు,”
“Telugu Proverb:
తాబోతే మజ్జిగలేదంటే, పెరుగుకు చీటివ్రాయుమన్నట్టు”
“Telugu Proverb:
తాబోతూ బొల్లి యెద్దుకు కుడితి”
“Telugu Proverb:
తాబెట్టినది ముషిణిమొక్క అయినా చేపట్టవలెను”
“Telugu Proverb:
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినది”
“Telugu Proverb:
తాపుల గొడ్డుకు రోలడ్డము”
“Telugu Proverb:
తానే తుమ్మి తానే శతాయుస్సు అనుకొన్నట్టు”
“Telugu Proverb:
తానూ వక మనిషేనా తవుడూ వక రొట్టేనా”
“Telugu Proverb:
తానూ గాక పిల్లి కూడానా”
“Telugu Proverb:
తాను మింగేది తనను మింగేది చూచుకోవలశినది”
“Telugu Proverb:
తానుబోను దోవలేదు డోలు వకటి మెడను”