“Telugu Proverb:
తిమ్మిని బ్రహ్మినీ, బ్రహ్మిని తిమ్మినీ చేస్తాడు”
“Telugu Proverb:
తిమ్మిని బ్రహ్మినీ, బ్రహ్మిని తిమ్మినీ చేస్తాడు”
“Telugu Proverb:
తిమ్మిని బ్రహ్మినీ, బ్రహ్మిని తిమ్మినీ చేస్తాడు”
“Telugu Proverb:
తిమ్మన్న బంతికి తియ్యచారే అన్నము”
“Telugu Proverb:
తిన్నవాడే మన్నవాడు, మన్నవాడే మహారాజు”
“Telugu Proverb:
తిన్నయింటి వాసాలు యెన్నేవాడు”
“Telugu Proverb:
తిన్న కుక్క తిని పోతే, కన్న కుక్కను పట్టి కాళ్లు విరగకొట్టినట్టు”
“Telugu Proverb:
తిన మరిగిన ప్రాణము అల్లాడి చచ్చినది”
“Telugu Proverb:
తిట్టుగాదురా తొత్తు కొడకా”
“Telugu Proverb:
తిట్టితే గాలికి పోతవి, తింటే లోగా పోతవి”
“Telugu Proverb:
తిట్టి చచ్చినవాడూ లేడు, దీవించి బ్రతికినవాడూ లేడు”
“Telugu Proverb:
తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు”
“Telugu Proverb:
తిండికి వచ్చినావా తీర్థానకు వచ్చినావా”
“Telugu Proverb:
తిండికి చేటూ నేలకు బరువూ”
“Telugu Proverb:
తింటేగాని రుచి తెలియదు, దిగితేగాని లోతు తెలియదు.",”
“Telugu Proverb:
తింటే కదలలేను, తినకపోతే మెదలలేను”