“Telugu Proverb:
తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగాని మొగ్గడు”
“Telugu Proverb:
తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగాని మొగ్గడు”
“Telugu Proverb:
తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగాని మొగ్గడు”
“Telugu Proverb:
తడిగుడ్డలతో గొంతుక తెగకోస్తాడు”
“Telugu Proverb:
తడకలేని యింట్లోకి కుక్క దూరినట్టు”
“Telugu Proverb:
తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ”
“Telugu Proverb:
తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య యిచ్చిన మనుముకూ”
“Telugu Proverb:
తగిలిన కాలే తగులుతుంది”
“Telugu Proverb:
తక్కువ నోములు నోచి యెక్కువ ఫలము రమ్మంటే వచ్చునా”
“Telugu Proverb:
తంబళ అనుమానము”
“Telugu Proverb:
తంబళి తన లొటలొటేగాని, యెదటి లొటలొట యెరగడు”
“Telugu Proverb:
తండ్రి తవ్విన నుయ్యి అని అందులోపడి చావ వచ్చునా”
“Telugu Proverb:
డబ్బు యివ్వనివాడు ముందు పడవ యెక్కినట్టు”
“Telugu Proverb:
తంటల మారి గుర్రముకు తాటిపట్టె గొరపం”
“Telugu Proverb:
తంగేడు పూచినట్టు.As the ,”
“Telugu Proverb:
డొంకలో షరాఫు వున్నాడు, నాణెము చూపుకో వచ్చును”
“Telugu Proverb:
డబ్బులేని వానికి బోగముది తల్లి వరస”
“Telugu Proverb:
తండ్రి తవ్విన నుయ్యి అని అందులోపడి చావ వచ్చునా”