“Telugu Proverb:
తలగడ కింది పాము”
“Telugu Proverb:
తలగడ కింది పాము”
“Telugu Proverb:
తలగడ కింది పాము”
“Telugu Proverb:
తల కోశి ముందర పెట్టితే, గారడీ విద్య అన్నట్టు.",”
“Telugu Proverb:
తలకు మించిన ఆజ్ఞ లేదు”
“Telugu Proverb:
తలకింది కొరివి”
“Telugu Proverb:
తప్పూ వొప్పూ దైవమెరుగును, పప్పూ కూడూ బాపడెరుగును.",”
“Telugu Proverb:
తప్పులేని వారు ధరణిలో లేరు”
“Telugu Proverb:
తప్పులు వెతికేవాడు తండ్రి, ఒప్పులు వెతికేవాడు వోర్వలేనివాడు”
“Telugu Proverb:
తన్నేకాలికి రోలు అడ్డమయినట్టు”
“Telugu Proverb:
తన వాశి తప్పితే, వొక వన్నె తరుగును”
“Telugu Proverb:
తనవారు లోతుకు తీతురు, కానివారు కడకు తీతురు”
“Telugu Proverb:
తన ముడ్డి కాకపోతే గంగదాకా దేకుమన్నట్టు”
“Telugu Proverb:
తన బలిమి కన్నా స్థాన బలిమి మేలు”
“Telugu Proverb:
తన పిల్ల తవిటికి యేడిస్తే, లంజపిల్ల రావిరేకకు యేడ్చినది.",”
“Telugu Proverb:
తనను పొడిచిన గంగిగోవునయినా పొడిస్తే పాపములేదు”
“Telugu Proverb:
తన నీడ తనతోనే వుంటున్నది”