“Telugu Proverb:
తంగేడు పూచినట్టు.As the ,”
“Telugu Proverb:
తంగేడు పూచినట్టు.As the ,”
“Telugu Proverb:
తంగేడు పూచినట్టు.As the ,”
“Telugu Proverb:
డొంకలో షరాఫు వున్నాడు, నాణెము చూపుకో వచ్చును”
“Telugu Proverb:
తంటల మారి గుర్రముకు తాటిపట్టె గొరపం”
“Telugu Proverb:
డబ్బులేని వానికి బోగముది తల్లి వరస”
“Telugu Proverb:
డబ్బు యివ్వనివాడు ముందు పడవ యెక్కినట్టు”
“Telugu Proverb:
జ్ఞాతిగుర్రు అరిటికర్రు వదలవు”
“Telugu Proverb:
జోగీ జోగీ రాచుకొంటే బూడిదె రాలినది”
“Telugu Proverb:
జీవన్మృతుడు, మృత జీవుడు”
“Telugu Proverb:
జీతములేని నవకరు, కోపములేని దొర",”
“Telugu Proverb:
జీతమూ బత్యమూ లేకుండా మేకలు కాస్తానన్నట్టు”
“Telugu Proverb:
జీతగాణ్ని తెచ్చుకొంటే, యింటికి ఖావందు అయినాడు”
“Telugu Proverb:
జానెడు యింట్లో మూరెడు కర్ర”
“Telugu Proverb:
జయము వుండే వరకు భయము లేదు”
“Telugu Proverb:
జాతికొద్దీ బుద్ధి, కులముకొద్దీ ఆచారము”
“Telugu Proverb:
జడ్డిగములో మిడతపోటు”
“Telugu Proverb:
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమెందుకు”