“Telugu Proverb:
చేనిలో పుట్టిన బీడు యెక్కడికి పోను”
“Telugu Proverb:
చేనిలో పుట్టిన బీడు యెక్కడికి పోను”
“Telugu Proverb:
చేనిలో పుట్టిన బీడు యెక్కడికి పోను”
“Telugu Proverb:
చేనిపంట కొయ్యగాలే చెప్పుతుంది”
“Telugu Proverb:
చేదు తింటారా చెట్లు కొడతారా”
“Telugu Proverb:
చెవాకు పోయినమ్మకు యెంత వ్యసనమో, దొరికినమ్మకు అంత సంతోషము.",”
“Telugu Proverb:
చెవుడు చెవుడూ అంటే, తవుడు తవుడూ అంటాడు”
“Telugu Proverb:
చెల్లీ చెల్లడములకు శెట్టిగారు వున్నారు”
“Telugu Proverb:
చెరువు మీద అలిగి కాళ్లు కడుక్కోక పోయినట్టు”
“Telugu Proverb:
చెరుకు తినడానకు కూలి యివ్వ వలెనా”
“Telugu Proverb:
చెరుకు వంకబోతే తీపు చెడునా”
“Telugu Proverb:
చెరుకు తీపి అని వేళ్లతో నమలవచ్చునా”
“Telugu Proverb:
చెరుకా బెల్లము పెట్టమంటే పెట్టునా”
“Telugu Proverb:
చెరపకురా చెడేవు, వురకకురా పడేవు”
“Telugu Proverb:
చెయ్యి చూపి అవలక్షణము అనిపించుకొన్నట్టు”
“Telugu Proverb:
చెప్పే వాడికి శిగ్గు లేకపోతే, వినేవాడికయినా వివేకము వద్దా”