“Telugu Proverb:
చెట్టు అయి వంగనిది మాను అయి వంగునా”
“Telugu Proverb:
చెట్టు అయి వంగనిది మాను అయి వంగునా”
“Telugu Proverb:
చెట్టు అయి వంగనిది మాను అయి వంగునా”
“Telugu Proverb:
చూడ వచ్చిన వారికి శుక్రవారమేమి”
“Telugu Proverb:
చెంబూ కంచమూ పోతే, ముఖము మీద కొట్టినట్టు ముంతా మూకుడూ తెచ్చుకో లేనా”
“Telugu Proverb:
చూడబోతే చుట్టాలు, రమ్మంటే కోపాలు”
“Telugu Proverb:
చూడ చుట్టమూ, మొక్క దైవమూ లేదు.",”
“Telugu Proverb:
చూడ చుంచెలుక, గోడలుతవ్వ పందికొక్కు”
“Telugu Proverb:
చూడగా చూడగా గుర్రము గాడిదె అయినది”
“Telugu Proverb:
చూచినదెల్లా సుంకము, పాశినదెల్లా పంకము.",”
“Telugu Proverb:
చూచినది పాము, కరచినది మామిడి తెంక”
“Telugu Proverb:
చుట్టూ చూరమంగళం, నడమ జయమంగళం”
“Telugu Proverb:
చీర సింగారించేటప్పటికి పట్నమంతా చూరబోయినట్టు”
“Telugu Proverb:
చీర పిట్టకు దొమ్మ తెగులు”
“Telugu Proverb:
చీపరకట్టకు పట్టుకుచ్చు కట్టినట్టు”
“Telugu Proverb:
చీర కట్టినమ్మ శృంగారము చూడు, గుడ్డ కట్టినమ్మ కులుకు చూడు.",”
“Telugu Proverb:
చీకట్లో జీవరత్నము”