“Telugu Proverb:
చెప్పులు తొడుగుకొన్న వానికి లోకమంతా తోలుతో కప్పబడ్డట్టు తోస్తున్నది”
“Telugu Proverb:
చెప్పులు తొడుగుకొన్న వానికి లోకమంతా తోలుతో కప్పబడ్డట్టు తోస్తున్నది”
“Telugu Proverb:
చెప్పులు తొడుగుకొన్న వానికి లోకమంతా తోలుతో కప్పబడ్డట్టు తోస్తున్నది”
“Telugu Proverb:
చెప్పుడు మాటలకన్నా తప్పుడు మాటలు నయము”
“Telugu Proverb:
చెప్పుకింది తేలు”
“Telugu Proverb:
చెప్పిన బుద్ధీ, కట్టిన చద్దీ నిలవదు.",”
“Telugu Proverb:
చెప్పినంత చేశేవాడు శివునికన్నా వేరే యెవరూ లేరు”
“Telugu Proverb:
చెడ్డ చేనికి యింటి వడ్లు పొంగలా”
“Telugu Proverb:
చెడ్డ చేనికి మూడు మంచెలా”
“Telugu Proverb:
చెడి స్నేహితుని యింటికి వెళ్లవచ్చునుగాని, చెల్లెలి యింటికి వెళ్లకూడదు”
“Telugu Proverb:
చెడిపోయిన బ్రాహ్మణుడికి చచ్చిపోయిన ఆవును దానము చేశినట్టు”
“Telugu Proverb:
చెట్టు యెక్కేవాణ్ని యెందాకా తొయ్యవచ్చును”
“Telugu Proverb:
చెట్టు యెక్కించి నిచ్చెన తీశినట్టు”
“Telugu Proverb:
చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్టు”
“Telugu Proverb:
చెట్టు పెట్టిన వాడు నీళ్లు పొయ్యడా”
“Telugu Proverb:
చెట్టు చెడే కాలానకు కుక్క మూతి పిందెలు పుట్టుతున్నవి”
“Telugu Proverb:
చెట్టుకొట్టి పయికి తెచ్చుకొన్నట్టు”