“Telugu Proverb:
చావుకు పెట్టితే గాని, లంఖణాలకు తెగదు.",”
“Telugu Proverb:
చావుకు పెట్టితే గాని, లంఖణాలకు తెగదు.",”
“Telugu Proverb:
చావుకు పెట్టితే గాని, లంఖణాలకు తెగదు.",”
“Telugu Proverb:
చావుకు మళ్లీ చావు వస్తుందా”
“Telugu Proverb:
చావా చావడు, మంచమూ వదలడు.",”
“Telugu Proverb:
చావా చావనివ్వడు, బ్రతకా బ్రతకనివ్వడు.",”
“Telugu Proverb:
చావటి ముందరి కొంప కదపా పుల్లలకు సరి”
“Telugu Proverb:
చాలీ చాలనందుకు చాకింట గుడ్డలు శానా వున్నవి”
“Telugu Proverb:
చాప చిరిగితే చదరంత అయినా వుండకపోతున్నదా”
“Telugu Proverb:
చాకలవాని భార్యకు మంగలవాడు విడాకు యిచ్చినట్టు”
“Telugu Proverb:
చాకల అత్తా, మంగల మామ”
“Telugu Proverb:
చా అంటే, తూ అనలేడు”
“Telugu Proverb:
చలిపందిటి కుండలలో రాళ్లు వేశినట్టు”
“Telugu Proverb:
చవక అయితే బాజారుకు వస్తున్నది”
“Telugu Proverb:
చవక దూబరదిండికి కారణము”
“Telugu Proverb:
చల్లకు వచ్చి ముంత దాచుకొన్నట్టు”
“Telugu Proverb:
చన్నీళ్లయినా చల్లార్చుకొని తాగ వలెను”