“Telugu Proverb:
చలిపందిటి కుండలకు తూట్లు పొడిచినట్టు”
“Telugu Proverb:
చలిపందిటి కుండలకు తూట్లు పొడిచినట్టు”
“Telugu Proverb:
చలిపందిటి కుండలకు తూట్లు పొడిచినట్టు”
“Telugu Proverb:
చద్ది తెచ్చుకున్న బ్రాహ్మణుడా భోజనము చెయ్యి”
“Telugu Proverb:
చద్దికూడు తిన్నమ్మ మొగుడి ఆకలి యెరగదు”
“Telugu Proverb:
చద్దికంటే వూరగాయ ఘనము”
“Telugu Proverb:
చదువు మా యింట లేదు, సంధ్య మా వంశాన లేదు”
“Telugu Proverb:
చదివినవాని కన్నా చాకలవాడు నయము”
“Telugu Proverb:
చదివేది రామాయణము, పడగొట్టేవి దేవస్థలాలు”
“Telugu Proverb:
చదవ వేస్తే, వున్న మతి పోయినది”
“Telugu Proverb:
చచ్చేవానికి సముద్రము మోకాలి బంటి”
“Telugu Proverb:
చచ్చేదాకా బ్రతికి వుంటే పెండ్లి చేస్తానన్నట్టు”
“Telugu Proverb:
చచ్చినవాని పెండ్లికి వచ్చినంత కట్నము”
“Telugu Proverb:
చచ్చినవాని కండ్లు చేరెడు”
“Telugu Proverb:
చచ్చిన చారమేకపాలు పోయిన బోశిముంతెడు”
“Telugu Proverb:
చక్కెర పూత పూశిన విషము”