“Telugu Proverb:
చిల్లిపేరే తూటు”
“Telugu Proverb:
చిల్లిపేరే తూటు”
“Telugu Proverb:
చిల్లిపేరే తూటు”
“Telugu Proverb:
చిలుము వదిలితే, ఛిద్రం వదులుతుంది”
“Telugu Proverb:
చిలక ముక్కున దొండపండు వున్నట్టు”
“Telugu Proverb:
చిలక తన ముద్దేగాని యెదటి ముద్దు కోరదు”
“Telugu Proverb:
చిన్నమూ కావలె, చిదరా కావలె, మేలిమీ కావలె, మెడ తిరగవలె”
“Telugu Proverb:
చిన్నపామునయినా, పెద్ద కర్రతో కొట్ట వలెను”
“Telugu Proverb:
చినపేరితాడు తెగితే, పెదపేరితాడు అప్పుడే తెగుతుంది”
“Telugu Proverb:
చిన్నక్క చిలక, పెద్దక్క గిలక, చూస్తే చుక్క, రేగితే కుక్క”
“Telugu Proverb:
చిత్తము శివునిమీద, భక్తి చెప్పులమీద",”
“Telugu Proverb:
చిత్త చిత్తగించి స్వాతి దయచేశి విశాఖ విశిరి కొట్టకుంటే, వీసానికి పుట్టెడు పండుతాను అన్నట్టు”
“Telugu Proverb:
చిచ్చాయ చిచ్చాయ అంటే, సందాయె సందాయె అన్నట్టు”
“Telugu Proverb:
చిక్కి శిగిలించేటంతకన్నా, వెళ్లి వెక్కిరించేది మేలు”
“Telugu Proverb:
చికిలింత ఐశ్వర్యం”
“Telugu Proverb:
చింతా చిగిరింత యేపు”
“Telugu Proverb:
చింత చచ్చినా, చింత పులుపు చావదు”
“Telugu Proverb:
చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు”