“Telugu Proverb:
గోనెలకంటే గోతాలు మెండు”
“Telugu Proverb:
గోనెలకంటే గోతాలు మెండు”
“Telugu Proverb:
గోనెలకంటే గోతాలు మెండు”
“Telugu Proverb:
గోట మీటితే పొయ్యే పనికి గొడ్డలి యెందుకు”
“Telugu Proverb:
గోడ మీది సున్నము విడయములోకి పనికి వచ్చునా”
“Telugu Proverb:
గోడ పెట్టూ, చెంప పెట్టూ.",”
“Telugu Proverb:
గోడ వుంటే చిత్రము వ్రాయ వచ్చును”
“Telugu Proverb:
గోడకు పెట్టిన సున్నమూ, లంజకు పెటిన సొమ్మూ”
“Telugu Proverb:
గోచి పాతల రాయడు దొంగల మిండడు”
“Telugu Proverb:
గోంగూరలో చింతకాయ వేశినట్టు”
“Telugu Proverb:
గోచికి పెద్ద, అంగవస్త్రముకు చిన్న”
“Telugu Proverb:
గొల్లవారింటి పెండ్లి తెల్లవారింది”
“Telugu Proverb:
గొల్లవాడి కొమ్ము యెచ్చనూ యెచ్చదు, తగ్గనూ తగ్గదు",”
“Telugu Proverb:
గొర్రెను తినేవాడు పోతే, బర్రెను తినేవాడు వచ్చినట్టు”
“Telugu Proverb:
గొర్రెలలో తోడేలు జొరబడ్డట్టు”
“Telugu Proverb:
గొర్రె కొవ్వితే గొల్లవాడికే లాభము”
“Telugu Proverb:
గొర్రె కోశేవాణ్నిగాని నమ్మదు”
“Telugu Proverb:
గొడ్డువాడు గొడ్డుకు యేడిస్తే, గొడారివాడు తోలుకు యేడ్చినాడు”