“Telugu Proverb:
గొరగగా మిగిలినది జుట్టు”
“Telugu Proverb:
గొరగగా మిగిలినది జుట్టు”
“Telugu Proverb:
గొరగగా మిగిలినది జుట్టు”
“Telugu Proverb:
గొడ్డుపోతు యేమి యెరుగురా బిడ్డ చవి”
“Telugu Proverb:
గొడ్రాలికి యేమి తెలుసును బిడ్ద నొప్పులు”
“Telugu Proverb:
గొడ్ల కాచేవాణ్ని కొట్టనివాడున్ను, గొర్రెల కాచేవాణ్ని తిట్టనివాడున్ను లేడు”
“Telugu Proverb:
గొడారివాని వద్ద తోలు కొన్నట్టు”
“Telugu Proverb:
గొంతు కోశేవాడు కత్తి యేమారునా”
“Telugu Proverb:
గృహప్రవేశముకు వెళ్లుతూ గుడ్ల గూబను తోడుతీసుకొని పోయినట్టు”
“Telugu Proverb:
గువ్వ గూడెక్కెను, అవ్వ మంచమెక్కెను”
“Telugu Proverb:
గూనివాడు పడుకునేవల్ల గూనివానికే తెలుసును”
“Telugu Proverb:
గుళ్లో దేవునికి నైవేద్యము లేకుంటే, పూజారి పుళిహోరకు యేడ్చినాడట",”
“Telugu Proverb:
గూనికి తోడు గుర్రపు వాయువు”
“Telugu Proverb:
గుర్రానికి తోక వుంటే తానే విసురుకొంటుందిగాని, సావిట్లో వుండే గుర్రాలకన్నిటికీ విసురుతున్నదా”
“Telugu Proverb:
గుర్రానికి గుగ్గిళ్ళు తిన నేర్పవలెనా”
“Telugu Proverb:
గుర్రమును తిన్న కుక్క అదేమి బ్రతుకును”
“Telugu Proverb:
గుర్రము చచ్చినదిగాక గుంట తవ్వ వొక రూక”