“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గుడ్డి కన్నా మెల్ల మేలు”
“Telugu Proverb:
గుడి వచ్చి మీద పడ్డట్టు”
“Telugu Proverb:
గుడిలో గంట పోతే, నంబికేమి లోటు.",”
“Telugu Proverb:
గుడి పాము కరిచినట్టు, గంగిగోవు పొడిచినట్టు”
“Telugu Proverb:
గుడిమింగే వానికి గుళ్లో లింగము వుట్రవడియము”
“Telugu Proverb:
గుండ్రాయి దాస్తే, కూతురి పెండ్లి నిలుచునా.",”
“Telugu Proverb:
గుండ్లు తేలి బెండ్లు ముణిగినట్టు”
“Telugu Proverb:
గింజలు ముత్తుము, పిట్టలు పన్నిద్దుము.",”
“Telugu Proverb:
గాలీ వానా వస్తే కథే మానుతుంది”
“Telugu Proverb:
గాలిలో దీపము బెట్టి దేవుడా నీ మహిమ చూపుమన్నట్టు”
“Telugu Proverb:
గారాబము గార్లెకు యేడిస్తే, వీపు దెబ్బ్బలకు యేడుస్తున్నది.",”
“Telugu Proverb:
గాలికి పుట్టి ధూళికి పెరిగినట్టు”
“Telugu Proverb:
గాలికి పోయిన పేలపిండి భగవదర్పితమన్నట్టు”
“Telugu Proverb:
గానుగాపే గానుగాపే నీవు కూర్చున్న పసేగదాఅ నూనె పొయ్యడం”
“Telugu Proverb:
గాము సోకినట్టు”