“Telugu Proverb:
గురువుతో గుద్దులాటా”
“Telugu Proverb:
గురువుతో గుద్దులాటా”
“Telugu Proverb:
గురువుతో గుద్దులాటా”
“Telugu Proverb:
గుర్రము గుడ్డిదయినా దాణాలో తక్కువ వుండదు”
“Telugu Proverb:
గురువును మించిన శిష్యుడు”
“Telugu Proverb:
గురువు మాట మీరరాదు, గడ్డపార మింగరాదు”
“Telugu Proverb:
గురువుకు పంగనామాలు పెట్టినట్టు”
“Telugu Proverb:
గురువింద గింజ తన యెరుపేగాని ముడ్డి కింది నలుపు యెరగదు”
“Telugu Proverb:
గుమ్మడికాయ పొయ్యే దారి యెరగడు, ఆవగింజ పొయ్యే దారి అట్టే పట్టి చూస్తాడు”
“Telugu Proverb:
గుమ్మళ్లు కుళ్లినవి, ఆవాలు అల్లినవి”
“Telugu Proverb:
గుడ్డివాడెరుగునా కుందనపు చాయ”
“Telugu Proverb:
గుడ్డు వచ్చి పిల్లను యెక్కిరించినది”
“Telugu Proverb:
గుడ్డి యెద్దు జొన్న చేన పడ్డట్టు”
“Telugu Proverb:
గుడ్డి గుర్రానకు పండ్లు తోముతున్నాడు”
“Telugu Proverb:
గుడ్డి నక్క వురిన పడ్డట్టు”