“Telugu: పొయ్యి అరిస్తే బంధువులు, కుక్కలు కూస్తే కరువు”
“Telugu: పొయ్యి అరిస్తే బంధువులు, కుక్కలు కూస్తే కరువు”
“Telugu: పొయ్యి అరిస్తే బంధువులు, కుక్కలు కూస్తే కరువు”
“Telugu: పొదుగు కోశి పాలు తాగినట్టు”
“Telugu: పొత్తుల మగడు పుచ్చి చచ్చెను”
“Telugu: పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు”
“Telugu: పొట్టి పోతరాజు కొలువు”
“Telugu: పొట్టి గట్టి, పొడుగు లొడుగు”
“Telugu: పొట్టకరుకులు తిన్న వారికి వూచ బియ్యాలు లేవు”
“Telugu: పొట్టకు పుట్టెడు తిని అట్లకు ఆదివారము”
“Telugu: పొక్కటి రాళ్లకు పోట్లాడినట్టు”
“Telugu: పైన పారే పక్షికింద పారే చీమ”
“Telugu: పొంగేదంతా పొయి పాలు”
“Telugu: పేరు పెన్న మోశింది, వొళ్లు నేల మోశింది”
“Telugu: పేరు పెనిమిటిది, అనుభవము మామగారిది”
“Telugu: పేరు పెద్ద, వూరు దిబ్బ.",”
“Telugu: పేరు పల్లకీ మీద, కాలు నేల మీద”
“Telugu: పేరు గంగానమ్మ, తాగబోతే నీళ్లు లేవు”