“Telugu Proverb:
కోతికి జల్తారు కుళ్లాయి పెట్టినట్టు”
“Telugu Proverb:
కోతికి జల్తారు కుళ్లాయి పెట్టినట్టు”
“Telugu Proverb:
కోతికి జల్తారు కుళ్లాయి పెట్టినట్టు”
“Telugu Proverb:
కోడి పోయి కొమ్మ యెక్కినట్టు”
“Telugu Proverb:
కోతికి కొబ్బరికాయ దొరికినట్టు”
“Telugu Proverb:
కోతికి అద్దము చూపినట్టు”
“Telugu Proverb:
కోడిగుడ్డు పగలగొట్ట గుండ్రాయి కావలెనా”
“Telugu Proverb:
కోడిపిల్లమీద పందిపిల్ల బలాదూరు”
“Telugu Proverb:
కోడికి కులాసం లేదు, కోమటికి విశ్వాసం ఉంది.",”
“Telugu Proverb:
కోడలు గృహప్రవేశము, అత్త గంగాప్రవేశము.",”
“Telugu Proverb:
కోడలు కొడుకును కంటానంటే, వద్దనే అత్తగారు ఉన్నదా”
“Telugu Proverb:
కొసరిన కూరలోగాని పసలేదు”
“Telugu Proverb:
కోడలికి బుద్ధి చెప్పి అత్త రంకుపోయినది”
“Telugu Proverb:
కోటి విద్యలూ కూటి కొరకే”
“Telugu Proverb:
కొల్లు ములిగిన కొన్నాళ్లకు కోనా ములిగినది,”
“Telugu Proverb:
కొల్లేట్లో పండే పంటేగాని, చచ్చే దున్నపోతులకు లెక్క లేదు",”
“Telugu Proverb:
కొలిచేవాడూ గుడ్డి, కొలిపించుకొనేవాడూ గుడ్డి”
“Telugu Proverb:
కొర్రకు నక్కకొర్ర”