“Telugu Proverb:
ఆచార్యుని తలచి నిప్పులో చెయ్యిపెట్టితే కాలదా?,”
“Telugu Proverb:
ఆచార్యుని తలచి నిప్పులో చెయ్యిపెట్టితే కాలదా?,”
“Telugu Proverb:
ఆచార్యుని తలచి నిప్పులో చెయ్యిపెట్టితే కాలదా?,”
“Telugu Proverb:
అలవాటులేని ఔపాసనం చెయ్యబోతే మీసాలన్నీ తెగకాలినవి”
“Telugu Proverb:
అల్లి అడిగినది, యిల్లి యిచ్చినది, మల్లి మాయము చేశినది”
“Telugu Proverb:
అరణ్య రోదనము”
“Telugu Proverb:
అల్లుడలిగితే కూతురిని తీసుకొని పోతాడు”
“Telugu Proverb:
అరవ యేడుపు”
“Telugu Proverb:
అల్లుడికి నెయ్యీలేదు, అల్లుడితోటికూడా వచ్చినవారికి నూనే లేదు”
“Telugu Proverb:
అరవై యేండ్లయితే అరులు మరులు”
“Telugu Proverb:
అల్లులలో మల్లు పెద్ద”
“Telugu Proverb:
అరవై యేండ్లయినవి, చదువుకోకుండా మొత్తుకొంచానా అన్నాడట.",”
“Telugu Proverb:
అరవై వరహాలు యిచ్చినా అత్తవంటి బానిసె దొరకదు”
“Telugu Proverb:
అవసరగానికి ఆకులో పెట్టు, నాకు నేలను పెట్టు”
“Telugu Proverb:
అరిచే కుక్క కరవ నేరదు”