“Telugu Proverb:
అయ్య వాతబెట్టనూ బర్రె బ్రతకనా”
“Telugu Proverb:
అయ్య వాతబెట్టనూ బర్రె బ్రతకనా”
“Telugu Proverb:
అయ్య వాతబెట్టనూ బర్రె బ్రతకనా”
“Telugu Proverb:
”
“Telugu Proverb:
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినది”
“Telugu Proverb:
అమ్మ చెడ్డ చేటుకు ముసుకు వకటా”
“Telugu Proverb:
అయ్యవారు అటికంత, అయ్యవారి పెండ్లాము పుటికంత”
“Telugu Proverb:
అమ్మ తానూ పెట్టదు, తిరుచుకొనీ తిననివ్వదు”
“Telugu Proverb:
అయ్య సవాశేరు, లింగము అరవీశెడు”
“Telugu Proverb:
అమ్మదగ్గిర కింద పడుకొన్నా వకటే, అబ్బదగ్గిర నేల పడుకొన్నా వకటే”
“Telugu Proverb:
అరచేత వెన్నపెట్టుకొని నేతికి యేడ్చినట్టు”
“Telugu Proverb:
అమ్మ పెట్టేవి నాలుగూ అప్పుడే పెట్టితే చెయ్యనా”
“Telugu Proverb:
అరచేతి రేగుబంటికి అద్దము కావలెనా”
“Telugu Proverb:
అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి”
“Telugu Proverb:
అరచేతిలో వుప్పు పెట్టితే ఆరునెలలు తలుచుకోవలెను”
“Telugu Proverb:
అయితంపూడి వుద్యోగము అయితే గియితే, ఆరావుల పాడిచేస్తే గీస్తే, పెరుగూ పాలూ మీవారికి పోస్తావా మావారికి పోస్తావా”
“Telugu Proverb:
అరచేతిలో వైకుంఠము చూపుతాడు”
“Telugu Proverb:
అయితే అతడి ఆలాయె, కాకపోతే దాసురాలాయె”