“”
“”
“Telugu Proverb:
అరవై వరహాలు యిచ్చినా అత్తవంటి బానిసె దొరకదు”
“Telugu Proverb:
అవసరగానికి ఆకులో పెట్టు, నాకు నేలను పెట్టు”
“Telugu Proverb:
అరిచే కుక్క కరవ నేరదు”
“Telugu Proverb:
అవివేకితో స్నేహముకన్నా వివేకితో విరోధము మేలు”
“Telugu Proverb:
అరిటాకు వచ్చి ముంటిమీద పడ్డా అరిటాకుదే కష్టము, ముల్లు వచ్చి అరిటాకుమీద పడ్డా అరిటాకుదే కష్టము”
“Telugu Proverb:
అవ్వ వడికిన నూలు తాత మొలతాటికి సరి”
“Telugu Proverb:
అరిటిపండు వలిచి చేత వుంచినట్టు”
“Telugu Proverb:
అవ్వను పట్టుకొని వసంతాలాడినట్టు”
“Telugu Proverb:
అరుంధతీ కనబడదు, అధ్వాన్నమూ కనపడదు, అరవై వరహాల అప్పు మాత్రము కనపడుతున్నది”
“Telugu Proverb:
అవ్వా కావలెను, బువ్వా కావలెను”
“Telugu Proverb:
అమ్మ చెడ్డ చేటుకు ముసుకు వకటా”
“Telugu Proverb:
అయ్యవారు అటికంత, అయ్యవారి పెండ్లాము పుటికంత”
“Telugu Proverb:
అమ్మ తానూ పెట్టదు, తిరుచుకొనీ తిననివ్వదు”
“Telugu Proverb:
అయ్య సవాశేరు, లింగము అరవీశెడు”
“Telugu Proverb:
అమ్మదగ్గిర కింద పడుకొన్నా వకటే, అబ్బదగ్గిర నేల పడుకొన్నా వకటే”