“Telugu Proverb:
తల్లిగండము పిల్లగండము వున్నదిగాని మంత్రసాని గండము వున్నదా”
“Telugu Proverb:
తల్లిగండము పిల్లగండము వున్నదిగాని మంత్రసాని గండము వున్నదా”
“Telugu Proverb:
తల్లిగండము పిల్లగండము వున్నదిగాని మంత్రసాని గండము వున్నదా”
“Telugu Proverb:
తల కోశి ముందర పెట్టితే, గారడీ విద్య అన్నట్టు.",”
“Telugu Proverb:
తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానము”
“Telugu Proverb:
తలగడ కింది పాము”
“Telugu Proverb:
తల్లిచస్తే కడుపు పెద్ద, తలమాస్తే కొప్పు పెద్ద”
“Telugu Proverb:
తడిశిన కుక్కి బిగిశినట్టు”
“Telugu Proverb:
తన నీడ తనతోనే వుంటున్నది”
“Telugu Proverb:
తడిశి ముప్పందుం మోశినట్టు”
“Telugu Proverb:
తనను పొడిచిన గంగిగోవునయినా పొడిస్తే పాపములేదు”
“Telugu Proverb:
తణుకుకు పోయి మాచవరం వెళ్లినట్టు”
“Telugu Proverb:
తన పిల్ల తవిటికి యేడిస్తే, లంజపిల్ల రావిరేకకు యేడ్చినది.",”
“Telugu Proverb:
తద్దినము కొని తెచ్చుకొన్నట్టు”
“Telugu Proverb:
తన కలిమి యింద్రభోగము, తనలేమి లోకదారిద్ర్యము”
“Telugu Proverb:
తనకంపు తనకింపు, పరులకంపు తనకు వోకిలింపు”
“Telugu Proverb:
తండ్రి తవ్విన నుయ్యి అని అందులోపడి చావ వచ్చునా”