“Telugu Proverb:
తల్లికడుపులో చొరకముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తర్వాత యమదేవత.",”
“Telugu Proverb:
తల్లికడుపులో చొరకముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తర్వాత యమదేవత.",”
“Telugu Proverb:
తల్లికడుపులో చొరకముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తర్వాత యమదేవత.",”
“Telugu Proverb:
తప్పులు వెతికేవాడు తండ్రి, ఒప్పులు వెతికేవాడు వోర్వలేనివాడు”
“Telugu Proverb:
తల్లికి కూడు పెట్టనివాడు తగుదు తగుదునని తగువు తీర్చ వచ్చినట్టు”
“Telugu Proverb:
తప్పులేని వారు ధరణిలో లేరు”
“Telugu Proverb:
తల్లికి కొట్టరా వసంతము”
“Telugu Proverb:
తప్పూ వొప్పూ దైవమెరుగును, పప్పూ కూడూ బాపడెరుగును.",”
“Telugu Proverb:
తల్లికి కానివాడు దాదికవునా”
“Telugu Proverb:
తలకింది కొరివి”
“Telugu Proverb:
తల్లికి తగిన బిడ్డా, యింటికి తగిన పందిలి”
“Telugu Proverb:
తలకు మించిన ఆజ్ఞ లేదు”
“Telugu Proverb:
తల్లిగండము పిల్లగండము వున్నదిగాని మంత్రసాని గండము వున్నదా”
“Telugu Proverb:
తల కోశి ముందర పెట్టితే, గారడీ విద్య అన్నట్టు.",”
“Telugu Proverb:
తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానము”
“Telugu Proverb:
తలగడ కింది పాము”
“Telugu Proverb:
తల్లిచస్తే కడుపు పెద్ద, తలమాస్తే కొప్పు పెద్ద”
“Telugu Proverb:
తల తడిపిన మట్టుకు గిరిగే తీరవలెను”