“Telugu Proverb:
చిత్తము శివునిమీద, భక్తి చెప్పులమీద",”
“Telugu Proverb:
చిత్తము శివునిమీద, భక్తి చెప్పులమీద",”
“Telugu Proverb:
చిత్తము శివునిమీద, భక్తి చెప్పులమీద",”
“Telugu Proverb:
చూచినది పాము, కరచినది మామిడి తెంక”
“Telugu Proverb:
చిన్నక్క చిలక, పెద్దక్క గిలక, చూస్తే చుక్క, రేగితే కుక్క”
“Telugu Proverb:
చూచినదెల్లా సుంకము, పాశినదెల్లా పంకము.",”
“Telugu Proverb:
చినపేరితాడు తెగితే, పెదపేరితాడు అప్పుడే తెగుతుంది”
“Telugu Proverb:
చూడగా చూడగా గుర్రము గాడిదె అయినది”
“Telugu Proverb:
చిన్నపామునయినా, పెద్ద కర్రతో కొట్ట వలెను”
“Telugu Proverb:
చూడ చుంచెలుక, గోడలుతవ్వ పందికొక్కు”
“Telugu Proverb:
చిన్నమూ కావలె, చిదరా కావలె, మేలిమీ కావలె, మెడ తిరగవలె”
“Telugu Proverb:
చూడ చుట్టమూ, మొక్క దైవమూ లేదు.",”
“Telugu Proverb:
చిలక తన ముద్దేగాని యెదటి ముద్దు కోరదు”
“Telugu Proverb:
చూడబోతే చుట్టాలు, రమ్మంటే కోపాలు”
“Telugu Proverb:
చిలక ముక్కున దొండపండు వున్నట్టు”
“Telugu Proverb:
చెంబూ కంచమూ పోతే, ముఖము మీద కొట్టినట్టు ముంతా మూకుడూ తెచ్చుకో లేనా”
“Telugu Proverb:
చిలుము వదిలితే, ఛిద్రం వదులుతుంది”
“Telugu Proverb:
చూడ వచ్చిన వారికి శుక్రవారమేమి”