“Telugu Proverb:
చిలక తన ముద్దేగాని యెదటి ముద్దు కోరదు”
“Telugu Proverb:
చిలక తన ముద్దేగాని యెదటి ముద్దు కోరదు”
“Telugu Proverb:
చిలక తన ముద్దేగాని యెదటి ముద్దు కోరదు”
“Telugu Proverb:
చూడబోతే చుట్టాలు, రమ్మంటే కోపాలు”
“Telugu Proverb:
చిలక ముక్కున దొండపండు వున్నట్టు”
“Telugu Proverb:
చెంబూ కంచమూ పోతే, ముఖము మీద కొట్టినట్టు ముంతా మూకుడూ తెచ్చుకో లేనా”
“Telugu Proverb:
చిలుము వదిలితే, ఛిద్రం వదులుతుంది”
“Telugu Proverb:
చూడ వచ్చిన వారికి శుక్రవారమేమి”
“Telugu Proverb:
చిల్లిపేరే తూటు”
“Telugu Proverb:
చన్నీళ్లయినా చల్లార్చుకొని తాగ వలెను”
“Telugu Proverb:
చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు”
“Telugu Proverb:
చల్లకు వచ్చి ముంత దాచుకొన్నట్టు”
“Telugu Proverb:
చింత చచ్చినా, చింత పులుపు చావదు”
“Telugu Proverb:
చవక దూబరదిండికి కారణము”
“Telugu Proverb:
చవక అయితే బాజారుకు వస్తున్నది”
“Telugu Proverb:
చలిపందిటి కుండలలో రాళ్లు వేశినట్టు”
“Telugu Proverb:
చా అంటే, తూ అనలేడు”