“Telugu Proverb:
కూన అని పెంచితే, గండు అయి కరవ వచ్చినది”
“Telugu Proverb:
కూన అని పెంచితే, గండు అయి కరవ వచ్చినది”
“Telugu Proverb:
కూన అని పెంచితే, గండు అయి కరవ వచ్చినది”
“Telugu Proverb:
కుమ్మరపురుగుకు మన్ను వొంట అంటదు”
“Telugu Proverb:
కూతురికి మంగళవారం శుక్రవారం, కోడలికి దియ్యలు దియ్యలు”
“Telugu Proverb:
కుమ్మరికి వక యేడు, గుదియకు వక పెట్టు”
“Telugu Proverb:
కూనలమ్మ సంగీతము వింటే పుణ్యము లేదు, వినకుంటే పాపము లేదు”
“Telugu Proverb:
కుంచెడు గింజలకు కూలికి పోతే, తూమెడు గింజలు దూడ తిన్నట్టు”
“Telugu Proverb:
కుక్కను చంపిన పాపము గుడి కట్టినా పోదు”
“Telugu Proverb:
కుంటి గాడిదెకు జారినదే సాకు”
“Telugu Proverb:
కుక్కను పెంచితే గండాయె కూటి కుండలకెల్లా చేటాయె”
“Telugu Proverb:
కుంటి కులాసం, యింటికి మోసం.",”
“Telugu Proverb:
కుక్కను ముద్దు పెట్టుకొంటే, మూతెల్లా తెగ నాకుతున్నది”
“Telugu Proverb:
కుంటెద్దు రానిదీ దూలమెత్తరు”
“Telugu Proverb:
కుక్క నోట్లో కర్ర పెట్టితే లొళ్లుమంటున్నది”
“Telugu Proverb:
కుండలో కూడు కూడుగానే వుండ వలె, పిల్లలు మొద్దులలాగున వుండ వలె”
“Telugu Proverb:
కుక్క సంతకు పోయి తునకోల దెబ్బలు తిన్నట్టు”
“Telugu Proverb:
కుండల్లో గుర్రాలు తోలేవాడు”