“Telugu Proverb:
కుక్క తీశిన కొయ్యా నక్క తీశిన కొయ్యా”
“Telugu Proverb:
కుక్క తీశిన కొయ్యా నక్క తీశిన కొయ్యా”
“Telugu Proverb:
కుక్క తీశిన కొయ్యా నక్క తీశిన కొయ్యా”
“Telugu Proverb:
కాసుకు దోవలేదు, నూటికి పరవా లేదు”
“Telugu Proverb:
కుక్క తెచ్చేవి అన్నీ గొద్దెలు,”
“Telugu Proverb:
కాసు గొడ్డుకు రూక బందె”
“Telugu Proverb:
కుక్కతోక పట్టుకొని గోదావరి యీద వచ్చునా”
“Telugu Proverb:
కుంచములో కదుళ్లు పోశినట్టు”
“Telugu Proverb:
కుక్కను అందలములో కూర్చుండ పెట్టితే, అమేధ్యము చూచి దిగ వురికినది”
“Telugu Proverb:
కిం అంటే కం అనలేడు”
“Telugu Proverb:
కుక్కను కొట్టితే యిల్లంతా పారుతున్నది”
“Telugu Proverb:
కీడెంచి మేలెంచ వలెను”
“Telugu Proverb:
కుక్కను కొట్ట బచ్చెన కొయ్య కావలెనా”
“Telugu Proverb:
కుంచెడు గింజలకు కూలికి పోతే, తూమెడు గింజలు దూడ తిన్నట్టు”
“Telugu Proverb:
కుక్కను చంపిన పాపము గుడి కట్టినా పోదు”
“Telugu Proverb:
కుంటి గాడిదెకు జారినదే సాకు”
“Telugu Proverb:
కుక్కను పెంచితే గండాయె కూటి కుండలకెల్లా చేటాయె”
“Telugu Proverb:
కుంటి కులాసం, యింటికి మోసం.",”