“Telugu Proverb:
కుక్కను ముద్దు పెట్టుకొంటే, మూతెల్లా తెగ నాకుతున్నది”
“Telugu Proverb:
కుక్కను ముద్దు పెట్టుకొంటే, మూతెల్లా తెగ నాకుతున్నది”
“Telugu Proverb:
కుక్కను ముద్దు పెట్టుకొంటే, మూతెల్లా తెగ నాకుతున్నది”
“Telugu Proverb:
కుంటెద్దు రానిదీ దూలమెత్తరు”
“Telugu Proverb:
కుక్క నోట్లో కర్ర పెట్టితే లొళ్లుమంటున్నది”
“Telugu Proverb:
కార్తెముందర వురిమినా, కార్యము ముందర వదిరినా, చెడుతుంది”
“Telugu Proverb:
కావడి యెన్ని వంకలు పోతేనేమి యిల్లు చేరితే సరి”
“Telugu Proverb:
కార్యం గొప్పా వీర్యం గొప్పా”
“Telugu Proverb:
కాశికి పోగానే కర్రి కుక్క గంగి గోవు అవునా”
“Telugu Proverb:
కాలనేమి జపము,”
“Telugu Proverb:
కాళ్లను చుట్టుకొన్న పాము కరవక మానునా”
“Telugu Proverb:
కాలము నాటి కందిగింజ, పెద్దల నాటి పెసరగింజ.",”
“Telugu Proverb:
కాశికి పోయి కుక్క బొచ్చు తెచ్చినట్టు”
“Telugu Proverb:
కాలబెట్టి నేల రాచినట్టు”
“Telugu Proverb:
కాశికి పోవడము వకటి, కావడి తేవడము వకటి.",”
“Telugu Proverb:
కాలమొక్క రీతి గడప వలెను”
“Telugu Proverb:
కాశికి వెళ్లి గాడిదె గుడ్డు తెచ్చినట్టు”
“Telugu Proverb:
కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి”