“Telugu Proverb:
కాలనేమి జపము,”
“Telugu Proverb:
కాలనేమి జపము,”
“Telugu Proverb:
కాలనేమి జపము,”
“Telugu Proverb:
కాళ్లను చుట్టుకొన్న పాము కరవక మానునా”
“Telugu Proverb:
కాలము నాటి కందిగింజ, పెద్దల నాటి పెసరగింజ.",”
“Telugu Proverb:
కాశికి పోయి కుక్క బొచ్చు తెచ్చినట్టు”
“Telugu Proverb:
కాలబెట్టి నేల రాచినట్టు”
“Telugu Proverb:
కాశికి పోవడము వకటి, కావడి తేవడము వకటి.",”
“Telugu Proverb:
కాలమొక్క రీతి గడప వలెను”
“Telugu Proverb:
కాశికి వెళ్లి గాడిదె గుడ్డు తెచ్చినట్టు”
“Telugu Proverb:
కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి”
“Telugu Proverb:
కాలితో చూపితే తలతో చెయ్య వలెను”
“Telugu Proverb:
కళ్యాణము వచ్చినా కక్కు వచ్చినా ఆగదు”
“Telugu Proverb:
కానకుండా కట్టెడిచ్చేను కాని వినకుండా వీరణాలు వాయించేవా”
“Telugu Proverb:
కష్ట సుఖాలు రెండూ కావటి కుండల వంటివి”
“Telugu Proverb:
కానని వారి పాయసము గంపలాది అన్నట్టు”
“Telugu Proverb:
కాకి కర్రుమంటే గుండె ఝల్లుమంటుంది”
“Telugu Proverb:
కాని కాలముకు కర్రే పాము అవుతుంది”