“Telugu Proverb:
కల్పవృక్షము కింద గచ్చపొద వున్నట్టు,”
“Telugu Proverb:
కల్పవృక్షము కింద గచ్చపొద వున్నట్టు,”
“Telugu Proverb:
కల్పవృక్షము కింద గచ్చపొద వున్నట్టు,”
“Telugu Proverb:
కాటిలో పండినవి కాకులు తిన్నవి”
“Telugu Proverb:
కల్ల పయిడికి గరుకులు మెండు”
“Telugu Proverb:
కాదు అంటే అరవవాడి చెవ్వి”
“Telugu Proverb:
కల్ల పసిడికి కాంతి మెండు”
“Telugu Proverb:
కళ్యాణము వచ్చినా కక్కు వచ్చినా ఆగదు”
“Telugu Proverb:
కానకుండా కట్టెడిచ్చేను కాని వినకుండా వీరణాలు వాయించేవా”
“Telugu Proverb:
కష్ట సుఖాలు రెండూ కావటి కుండల వంటివి”
“Telugu Proverb:
కానని వారి పాయసము గంపలాది అన్నట్టు”
“Telugu Proverb:
కాకి కర్రుమంటే గుండె ఝల్లుమంటుంది”
“Telugu Proverb:
కాని కాలముకు కర్రే పాము అవుతుంది”
“Telugu Proverb:
కాకి గండాగుండిగాని కోకిల పిరికి”
“Telugu Proverb:
కాని మందం కోటి దుఃఖం”
“Telugu Proverb:
కాకిని తెచ్చి పంజరములో పెట్టితే చిలుకవలె పలుకునా”
“Telugu Proverb:
కానివాడు లేనివాడితో జత”