“Telugu Proverb:
ఊదకూడు యెన్నాళ్లు, వుద్యోగము యెన్నాళ్లు.",”
“Telugu Proverb:
ఊదకూడు యెన్నాళ్లు, వుద్యోగము యెన్నాళ్లు.",”
“Telugu Proverb:
ఊదకూడు యెన్నాళ్లు, వుద్యోగము యెన్నాళ్లు.",”
“Telugu Proverb:
ఉమ్మడిగొర్రె పుచ్చి చచ్చినది”
“Telugu Proverb:
ఉయ్యాలలో పిల్లను వుంచి వూరెల్లా వెతికినట్టు”
“Telugu Proverb:
ఊరంతా చుట్టాలు, వుట్టికట్ట తావులేదు”
“Telugu Proverb:
ఉరుకు వురుకుమనే నా సవతేకాని, తోడు వురికే నా సవతి యొకతెయున్నూ లేదు”
“Telugu Proverb:
ఉల్లి పది తల్లుల పెట్టు”
“Telugu Proverb:
ఊపిరి పట్టితే బొజ్జ నిండునా”
“Telugu Proverb:
ఉల్లిపాయంత బలిజవుంటే, వూరంతా చెరుస్తాడు”
“Telugu Proverb:
ఉల్లి వుంటే మల్లి వంటలక్కే”
“Telugu Proverb:
ఉల్లి ముట్టనిదీ వాసనరాదు”
“Telugu Proverb:
ఉస్తెకాయ వూరనెంత, నంజ పెట్టనెంత.",”
“Telugu Proverb:
ఉసురు వుంటే వుప్పు అమ్ముకొని బ్రతకవచ్చును”
“Telugu Proverb:
ఊడుగ విత్తనము వంటివాడు,”
“Telugu Proverb:
ఉల్లి ముట్టనిదీ వాసనరాదు”
“Telugu Proverb:
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు”