“Telugu Proverb:
ఉద్యోగం పురుషలక్షణం, అది పోతే అవలక్షణం.",”
“Telugu Proverb:
ఉద్యోగం పురుషలక్షణం, అది పోతే అవలక్షణం.",”
“Telugu Proverb:
ఉద్యోగం పురుషలక్షణం, అది పోతే అవలక్షణం.",”
“Telugu Proverb:
ఉండ్రాళ్లు పిండివంటా కాదు, వూద ధాన్యమూ కాదు”
“Telugu Proverb:
ఉద్యోగం పురుషలక్షణం అన్నాడు, గొడ్డలితేరా నిట్రాడు నరుకుదాము”
“Telugu Proverb:
ఉడకకే వుడకకే వో వుల్లిగడ్ద, నీవెంత వుడికినా నీ కంపుపోదు”
“Telugu Proverb:
ఉన్నమాట అంటే, వులికేసుకొని వస్తున్నది.",”
“Telugu Proverb:
ఉట్టికి యెక్క లేనమ్మ స్వర్గానకు యెక్కునా”
“Telugu Proverb:
ఉన్నవాడు వూరికి పెద్ద, చచ్చినవాడు కాఅటికి పెద్ద”
“Telugu Proverb:
ఉన్నమాట చెప్పితే, వూరు అచ్చి రాదు.",”
“Telugu Proverb:
ఉడతకేలరా వూళ్లో పెత్తనము”
“Telugu Proverb:
ఉపకారముకు పోతే అపకారము వెంటనే వచ్చినది”
“Telugu Proverb:
ఉడతకు వుడతా భక్తి”
“Telugu Proverb:
ఉడుముకు రెండు నాలికలు”
“Telugu Proverb:
ఉపాధ్యాయులవారూ, ఉక్తం ఉక్తం”
“Telugu Proverb:
ఉడుమును చంక పెట్టుకొని వూళ్లో ప్రవేశించినట్టు”