“Telugu Proverb:
ఎంచబోతే మంచమెల్లా కంతలే”
“Telugu Proverb:
ఎంచబోతే మంచమెల్లా కంతలే”
“Telugu Proverb:
ఎంచబోతే మంచమెల్లా కంతలే”
“Telugu Proverb:
ఊరికి వక బోగముది, యెవరివద్ద ఆడును.",”
“Telugu Proverb:
ఊళ్లు యేలే కొమారుడికన్నా వుపాదానమెత్తే పెనిమిటి నయము”
“Telugu Proverb:
ఊరికే వుండలేక పోతే, వురి పెట్టుకో”
“Telugu Proverb:
ఋణశేషము, వ్రణశేషము, అగ్నిశేషము, వుంచకూడదు”
“Telugu Proverb:
ఊరికె వస్తే మావాడు మరివకడు వున్నాడు”
“Telugu Proverb:
ఋషిమూలము, నదీమూలము, స్త్రీమూలము విచారించకూడదు”
“Telugu Proverb:
ఊరి మీద నూరు పడ్డా, కరణము మీద కాసు పడదు”
“Telugu Proverb:
ఎంగిలిచేత్తో కాకికయినా మెతుకు విదపడు”
“Telugu Proverb:
ఊరి పిడుగు వచ్చి వీరిశెట్టిని కొట్టుకొని పోయినది”
“Telugu Proverb:
ఎంచబోతే మంచమెల్లా కంతలే”
“Telugu Proverb:
ఉప్పువాడూ చెడె, పప్పువాడూ చెడె, తమలపాకులవాడు తమాం చెడె”
“Telugu Proverb:
ఉస్తెకాయ వూరనెంత, నంజ పెట్టనెంత.",”
“Telugu Proverb:
ఉపాయము యెరగనివాణ్ని వూళ్లో వుండనివ్వకూడదు”
“Telugu Proverb:
ఊడుగ విత్తనము వంటివాడు”
“Telugu Proverb:
ఉభయ భ్రష్టత్వం, వుప్పర సన్న్యాసిత్వం.",”