“”
“”
“Telugu Proverb:
ఊరివాడికి కాటిభయం, పొరుగూరివాడికి నీటిభయం”
“Telugu Proverb:
ఊరివారి బిడ్డను నగరివారు కొట్టితే, నగరివారి బిడ్డను నారాయణుడు కొట్టును”
“Telugu Proverb:
ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది”
“Telugu Proverb:
ఊరు విడిచి పొరుగూరికి వెళ్లినా, పూనిన కర్మము మానదు”
“Telugu Proverb:
ఊరు వుస్తెకాయంత, సిద్ధాంతము తాటికాయంత”
“Telugu Proverb:
ఊరంతా వుల్లి, నీవెందుకే తల్లి”
“Telugu Proverb:
ఊళ్లు యేలే కొమారుడికన్నా వుపాదానమెత్తే పెనిమిటి నయము”
“Telugu Proverb:
ఊరికంతా వకదోవ, వులిపికట్టెకు వకదోవ”
“Telugu Proverb:
ఋణశేషము, వ్రణశేషము, అగ్నిశేషము, వుంచకూడదు",”
“Telugu Proverb:
ఊరకుంటు, అడివిలేడి.",”
“Telugu Proverb:
ఋషిమూలము, నదీమూలము, స్త్రీమూలము విచారించకూడదు”
“Telugu Proverb:
ఊరికి పొయ్యేవానికి లేకపోయినా, బహిర్భూమికి పొయ్యేవానికి బత్యము కట్టుమన్నట్టు”
“Telugu Proverb:
ఎంగిలిచేత్తో కాకికయినా మెతుకు విదపడు”