“Telugu Proverb:
ఊదకూడు యెన్నాళ్లు, వుద్యోగము యెన్నాళ్లు.",”
“Telugu Proverb:
ఊదకూడు యెన్నాళ్లు, వుద్యోగము యెన్నాళ్లు.",”
“Telugu Proverb:
ఊదకూడు యెన్నాళ్లు, వుద్యోగము యెన్నాళ్లు.",”
“Telugu Proverb:
ఉమ్మడిగొర్రె పుచ్చి చచ్చినది”
“Telugu Proverb:
ఉండి చూడు వూరు అందం, నానాటికి చూడు నా అందం”
“Telugu Proverb:
ఉత్తర చూచి యెత్తర గంప”
“Telugu Proverb:
ఉండేది గట్టి, పోయినది పొట్టు”
“Telugu Proverb:
ఉత్తర వురిమి కురిశినా, పాము తరిమి కరిచినా తిరగదు”
“Telugu Proverb:
ఉండేవెల్లా వుండగా, వుపాధ్యాయుల భార్యకు దడిబియ్యము”
“Telugu Proverb:
ఉద్యోగం పురుషలక్షణం, అది పోతే అవలక్షణం.",”
“Telugu Proverb:
ఉండ్రాళ్లు పిండివంటా కాదు, వూద ధాన్యమూ కాదు”
“Telugu Proverb:
ఉద్యోగం పురుషలక్షణం అన్నాడు, గొడ్డలితేరా నిట్రాడు నరుకుదాము”
“Telugu Proverb:
ఉడకకే వుడకకే వో వుల్లిగడ్ద, నీవెంత వుడికినా నీ కంపుపోదు”
“Telugu Proverb:
ఉన్నమాట అంటే, వులికేసుకొని వస్తున్నది.",”
“Telugu Proverb:
ఉట్టికి యెక్క లేనమ్మ స్వర్గానకు యెక్కునా”
“Telugu Proverb:
ఉన్నవాడు వూరికి పెద్ద, చచ్చినవాడు కాఅటికి పెద్ద”