“”
“”
“Telugu Proverb:
ఇప్పపూలకు వాసన వెతక వలెనా”
“Telugu Proverb:
ఇల్లెక్కి కొరివి తిప్పినట్టు”
“Telugu Proverb:
ఇరుపోటీల యిల్లు చెడును, వాతనొప్పుల వొళ్లు చెడును",”
“Telugu Proverb:
ఇల్లెల్లా కొట్టితే, తట్టెడు పెంకులు లేవు”
“Telugu Proverb:
ఇల్లలకగానే పండగ అవుతున్నదా”
“Telugu Proverb:
ఇవ్వని మొండికి విడవని చండి”
“Telugu Proverb:
ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటు”
“Telugu Proverb:
ఇవతల చెర, అవతల సొర, నడమ రామరాజ్యము”
“Telugu Proverb:
ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు”
“Telugu Proverb:
ఇషుంట రమ్మంటే, యిల్లంతా చేకొన్నట్టు”
“Telugu Proverb:
ఇల్లే తీర్థం, వాకిలే వారణాశి, కడుపే కైలాసం”
“Telugu Proverb:
ఇల్లు కాలుచుండగా వాసాలు దూసుకొన్నట్టు”
“Telugu Proverb:
ఇల్లు గెలవలేనివాడు రచ్చ గెలుచునా”