“Telugu Proverb:
ఈ వూరికి ఆ వూరెంతో, ఆ వూరికి యీ వూరంతే.",”
“Telugu Proverb:
ఈ వూరికి ఆ వూరెంతో, ఆ వూరికి యీ వూరంతే.",”
“Telugu Proverb:
ఈ వూరికి ఆ వూరెంతో, ఆ వూరికి యీ వూరంతే.",”
“Telugu Proverb:
ఈగకు యిలి, పాముకు బలి పుట్టదు.",”
“Telugu Proverb:
ఈ చేత చేసి ఆ చేత అనుభవించినట్టు”
“Telugu Proverb:
ఈతకంటే మించిన లోతు లేదు”
“Telugu Proverb:
ఈతకు మించిన లోతూ, గోచికి మించిన దారిద్ర్యమూ లేదు”
“Telugu Proverb:
ఈతగింజ యిచ్చి తాటిగింజ లాగేవాడు”
“Telugu Proverb:
ఈత చెట్టు కింద పాలు తాగినా, కల్లే అంటారు”
“Telugu Proverb:
ఇసుక తక్కిడి, పేడ తక్కిడి”
“Telugu Proverb:
ఈతముల్లు విరగ దొక్కే కాలము”
“Telugu Proverb:
ఇస్తి వాయనము, పుచ్చుకొంటి వాయనము”
“Telugu Proverb:
ఈనగాచి నక్కలపాలు చేశెను”
“Telugu Proverb:
ఇల్లు తిరిగి రమ్మంటే, యిలారం తిరిగి వచ్చినట్టు.",”
“Telugu Proverb:
ఇల్లు మింగే అత్తగారికి యుగము మింగే కోడలు”
“Telugu Proverb:
ఇల్లు ఇర్కటం, ఆలు మర్కటం”
“Telugu Proverb:
ఇల్లు యేడ్చే అమావాస్య, యిరుగూ పొరుగూ యేడ్చే తద్దినం, వూరుయేడ్చే పెండ్లి లేదు”