“Telugu Proverb:
ఉత్తముండకన్నా అత్తముండ మేలు”
“Telugu Proverb:
ఉత్తముండకన్నా అత్తముండ మేలు”
“Telugu Proverb:
ఉత్తముండకన్నా అత్తముండ మేలు”
“Telugu Proverb:
ఈతగింజ యిచ్చి తాటిగింజ లాగేవాడు”
“Telugu Proverb:
ఈత చెట్టు కింద పాలు తాగినా, కల్లే అంటారు”
“Telugu Proverb:
ఇసుక తక్కిడి, పేడ తక్కిడి”
“Telugu Proverb:
ఈతముల్లు విరగ దొక్కే కాలము”
“Telugu Proverb:
ఇస్తి వాయనము, పుచ్చుకొంటి వాయనము”
“Telugu Proverb:
ఈనగాచి నక్కలపాలు చేశెను”
“Telugu Proverb:
ఇస్తే చెడేది లేదు, చస్తే వచ్చేది లేదు”
“Telugu Proverb:
ఈదబోతే తాగ నీళ్లు లేవు”
“Telugu Proverb:
ఇస్తే పెండ్లి, యివ్వకపోతే పెటాకులు”
“Telugu Proverb:
ఈ వూరికి ఆ వూరెంతో, ఆ వూరికి యీ వూరంతే.",”
“Telugu Proverb:
ఈ కంటికి యీ రెప్పలు దూరమా”
“Telugu Proverb:
ఈ వూళ్లో పెద్దలు యెవరంటే తాళ్లు, దాతలు యెవరంటే చాకళ్లు”
“Telugu Proverb:
ఈగకు యిలి, పాముకు బలి పుట్టదు.",”
“Telugu Proverb:
ఉంగరాల చేతిలో మొట్టితే, నొప్పి వుండదు”
“Telugu Proverb:
ఈ చేత చేసి ఆ చేత అనుభవించినట్టు”